Hyderabad | ఉప్పల్ స్టేడియం కరెంటు బిల్లు క్లియర్!
Hyderabad | హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కరెంటు బిల్లు పెండింగ్‌లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లియర్ చేస్తున్నది. దాదాపు పదేళ్లుగా బకాయి పడ్డ రూ.1.64 కోట్లను విడతల వారీగా చెల్లించేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో ఒప్పందం ప్రకారం మొదటి విడతగా రూ. 15 లక్షలను చెల్లించింది.

ఈ 15 లక్షల రూపాయల చెక్కును మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు చెక్ అందజేశారు. ఐపీఎల్ సమయంలో కరెంటు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం