పేద విద్యార్థులకు ‘నవద్వీప’ చేయూత
పలు అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల విద్యాభ్యాసానికి హైటెక్‌సిటీలోని మై హోం నవద్వీప ఫౌండేషన్ ఆర్థిక సాయమందించింది. ఆదివారం ఆశ్రమ నిర్వాహకులకు ఫౌండేషన్ సభ్యులు రూ. 2,75,800ల చెక్‌లను అందజేశారు.
కొండాపూర్, మే 19 : పలు అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల విద్యాభ్యాసానికి హైటెక్‌సిటీలోని మై హోం నవద్వీప ఫౌండేషన్ ఆర్థిక సాయమందించింది. ఆదివారం ఆశ్రమ నిర్వాహకులకు ఫౌండేషన్ సభ్యులు రూ. 2,75,800ల చెక్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా నవద్వీప ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ… పలు అనాథ ఆశ్రమాల్లో ఉంటున్న 30 మంది చిన్నారులకు ఈ విద్యా సంవత్సరానికి అవసరమైన స్కూల్ ఫీజుల కోసం ఆర్థిక సాయమందిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి సాయం చేస్తున్నామన్నామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

