జీహెచ్ఎంసీలో హోం ఐసోలేషన్ కిట్లు.. సంప్రదించాల్సిన నంబర్ ఇదే..
హోం ఐసోలేషన్ కిట్లు | వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా పాజిటివ్ బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు లక్ష

హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో కరోనా నియంత్రణకు జీహెచ్ఎంసీ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా పాజిటివ్ బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు లక్ష హోం ఐసోలేషన్ కిట్లను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల వారీగా హోం ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. హోం ఐసోలేషన్ కిట్ల కోసం కరోనా పాజిటివ్ బాధితులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 040 – 2111 1111.
ఇవి కూడా చదవండి..
స్వల్ప లక్షణాలున్న కొవిడ్ టెస్టు చేయించుకోవాలి : సీఎస్ సోమేశ్ కుమార్
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా వేళ.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

