e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News స్వ‌ల్ప ల‌క్ష‌ణాలున్నా కొవిడ్ టెస్టు చేయించుకోవాలి : సీఎస్ సోమేశ్ కుమార్

స్వ‌ల్ప ల‌క్ష‌ణాలున్నా కొవిడ్ టెస్టు చేయించుకోవాలి : సీఎస్ సోమేశ్ కుమార్

స్వ‌ల్ప ల‌క్ష‌ణాలున్నా కొవిడ్ టెస్టు చేయించుకోవాలి : సీఎస్ సోమేశ్ కుమార్

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోన్న ర్యాపిడ్ ఫీవ‌ర్ స‌ర్వేను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. బొగ్గులకుంట అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్‌లో కొవిడ్ కౌన్సెలింగ్ సెంట‌ర్‌ను ప‌రిశీలించారు. జ్వ‌రం ల‌క్ష‌ణాల‌తో వ‌చ్చిన వారికి అందిస్తున్న మందుల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. స్వ‌ల్ప జ్వ‌రం ల‌క్ష‌ణాలున్న వారు వెంట‌నే స‌మీపంలోని ఆస్ప‌త్రుల్లో కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. అనంత‌రం వైద్యులు ఇచ్చే మందుల‌ను త‌ప్ప‌నిస‌రిగా వాడాల‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయ‌న ఆదేశించారు. సీఎస్‌తో పాటు హెల్త్ సెక్ర‌ట‌రీ రిజ్వి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్, హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావీణ్య‌తో పాటు ప‌లువురు ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆర్ఎల్డీ అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ క‌రోనాతో క‌న్నుమూత‌

అజిత్ సింగ్ మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

క‌రోనా వేళ‌.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ఆగ్రహం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement