Harish rao | నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలింతలను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బాలింతల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాగా, ఈ నెల 13న సిజేరియన్ వికటించి ఐదుగురు బాలింతలకు తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను పరామర్శించిన హరీశ్ రావు
ఈ నెల 13న సిజేరియన్ వికటించి ఐదుగురు బాలింతలకు తీవ్ర అస్వస్థత
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో హరీశ్ రావు ఆరా
బాధితుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా pic.twitter.com/K4eQebfnSw
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2026