హైదరాబాద్ : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దుండిగల్, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల, మేడ్చల్ ఏరియాల్లో వడగళ్ల వాన కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షం మరో 45 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి పరిధిలోని సదాశివపేట్ – ఝూరాసంఘం ప్రాంతంలో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. మరో 30 నిమిషాల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉంది.
Severe HAILSTORMS right now in Northern outskirts of #Hyderabad like Dundigal, Ameenpur, Jinnaram, Gummadidala, #Medchal areas, which will continue for next 45min ⚠️
Another INTENSE DOWNPOUR near Sadisavipet – Jharsangam belt of #Sangareddy which will continue for next 30min pic.twitter.com/lrms1hMZO7
— Telangana Weatherman (@balaji25_t) April 15, 2022