e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News బంగారు దోశ కావాలా?

బంగారు దోశ కావాలా?

916 కేడీఎం గోల్డ్‌ దోశ.. ఇంత పక్కాగా చెప్తున్నారు.. నిజంగానే ఈ దోశలో గోల్డ్‌ ఉంటుందా అనుకుంటున్నారా?.. అవును. ఇక్కడ ఈ దోశ స్పెషల్‌ ఐటెమ్‌. ఇక్కడ చాలా వైరైటీ దోశలు దొరుకుతాయి. అందులో గోల్డ్‌ దోశ

ఒకటి. ఇందులో నిజంగానే గోల్డ్‌ ఉంటుంది. మరి బంగారం తింటే ఏం కాదా?, అసలు ఈ దోశ రేటెంత?, ఇది ఎక్కడ దొరుకుతుంది వంటి విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Advertisement
బంగారు దోశ కావాలా?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement