సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33.3డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.4డిగ్రీలు, గాలిలో తేమ 59శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.