పరిత్యజ్య
శ్లో: శుచిర్భూమి గతం తోయం
యత్రలేపో న విద్యతే
లేపస్థానం పరిత్యజ్య
అన్య స్థానే సా శుచిః
భా: భూమి మీద ఉన్న నీరు పవిత్రమైనది. ఒకవేళ ఆ నీరు పశువులు లేదా మనుషుల మలమూత్రాలతో కలుషితమయ్యే అవకాశం ఉంటే అది పవిత్రం కాదు. ఆ పరిస్థితులకు దూరంగా ఉన్న నీరు ఎల్లప్పుడూ పవిత్రమైనది.
టి.సుధాకరశర్మ