Dating | సహజీవనం చేస్తూ.. యువతి ప్రాణాలు తీసిన అనుమానం
Dating | ఓ యువతి(23) హైదరాబాద్లోని నానక్ రామ్ గుడాలో ఉద్యోగం చేస్తూ సాయికుమార్ అనే వ్యక్తితో గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్లో సహజీనవం చేస్తున్నది. అయితే సాయికుమార్ యువతిపై అనుమానంతో మద్యం తాగి వచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
Dating | యువతీ యువకులు ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే ఆ యువకుడు తాను సహజీవనం చేస్తున్నయువతిని అనుమానంతో వేధించసాగాడు. ఆ వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గచ్చిబౌలి పరిధిలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఓ యువతి(23) హైదరాబాద్లోని నానక్ రామ్ గుడాలో ఉద్యోగం చేస్తూ సాయికుమార్ అనే వ్యక్తితో గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్లో సహజీనవం చేస్తున్నది. అయితే సాయికుమార్ యువతిపై అనుమానంతో మద్యం తాగి వచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. సాయికుమార్ వేధింపులు తాళలేక సదరు యువతి మనస్తాపంతో ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

