హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డెకరేషన్ సామగ్రి నిల్వ ఉంచిన గోదాంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న నివాస గృహాలకు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Raser | ‘రేజర్’తో రవిబాబు రీ-ఎంట్రీ.. చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారంటే..!
Road Accident | ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడికి రక్షణగా ఎఫ్ -16 యుద్ధ విమానాలు.. వీడియో..!