Rail Nilayam | సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద కారులో చెలరేగిన మంటలు
Rail Nilayam | సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు ఆపేశాడు. క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
Rail Nilayam | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు ఆపేశాడు. క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైల్ నిలయం వద్ద ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను పోలీసులు క్లియర్ చేశారు. ఇంజిన్ వేడి కావడంతోనే మంటలు చెలరేగిసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన సురక్షితంగా బయటపడ్డాడని పేర్కొన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిన్న అగ్నిప్రమాదం
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీదత్త సాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. కాంప్లెక్స్‌లోని ఫ్లాట్ 202, మరో ఫ్లాట్‌లో ఉన్న టప్పర్ వేర్ గోదాంలో రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆ గోదాంలో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉండడంతో ఆ ప్రాంతమంతా మంటలు, పొగతో నిండిపోయింది. కాంప్లెక్స్‌లో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆరు ఫైరింజన్లతో 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఇవి కూడా చదవండి..
Newborn Twins Murdered | నవజాత కవల బాలికల గొంతు కోసి హత్య.. తండ్రి అరెస్ట్
Telangana | సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఎలుకల స్వైర విహారం.. 12 మంది విద్యార్థినులపై దాడి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

