ముగిసిన కేసరి కుస్తీ పోటీలు
నగర పోలీస్ విభాగంలో మొదటి సారిగా ప్రజలను భాగస్వాములను చేస్తూ కుస్తీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉన్నదని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
చార్మినార్, మార్చి 5 : నగర పోలీస్ విభాగంలో మొదటి సారిగా ప్రజలను భాగస్వాములను చేస్తూ కుస్తీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉన్నదని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దక్షిణ మండల పోలీసుల ఆధ్వర్యంలో కులీకుతుబ్షా మైదానంలో నిర్వహించిన కొత్వాల్ కేసరి కుస్తీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి సీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కుస్తీ పోటీల్లో మొత్తం 254 మంది పాల్గొనగా అందులో 14 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.
అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన మల్ల యోధులకు 8 లక్షల అవార్డుతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రంసింగ్మాన్, జాయింట్ సీపీ శ్రీనివాసులు, దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య, సౌత్ఈస్ట్ డీసీపీ రూపేశ్, హైదరాబాద్ నార్కోటిక్ డీసీపీ సునితారెడ్డి, టాస్క్ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి, చార్మినర్ ఏసీపీ రుద్రభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

