షాపింగ్ చేయండి..బహుమతులు గెలుచుకోండి
“నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే” సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బోనాంజా డ్రా నగరంలో సందడిగా కొనసాగుతున్నది.
- కూకట్పల్లి చెన్నయ్ షాపింగ్ మాల్లో..సందడిగా దసరా బోనాంజా లక్కీ డ్రా
- నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో నిర్వహణ
మియాపూర్, అక్టోబరు ౧౩ : “నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే” సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బోనాంజా డ్రా నగరంలో సందడిగా కొనసాగుతున్నది. ఈ నెల ౯ నుంచి ౧౮ వ తేదీ వరకు నగరంలోని వివిధ భాగస్వాముల అవుట్లెట్లలో డ్రా తీసే కార్యక్రమం కొనసాగుతున్నది.
ఇందులో భాగంగా నాలుగో డ్రా కూకట్పల్లి ‘ది చెన్నై షాపింగ్ మాల్’లో శుక్రవారం తీశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ సీజీఎం శ్రీనివాస్, జీఎం సురేందర్‌రావు, ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు, మేనేజర్ సందీప్ జోషి, ది చెన్నై షాపింగ్ మాల్స్ ఇన్చార్జి నవీన్‌కుమార్‌శర్మ, వా యాడ్స్ ఎండీ వెంకట్రామ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

