Dr.Reddy’s Foundation : నర్సింగ్ కోర్సులో ఉచిత శిక్షణ
Dr.Reddy's Foundation | డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సీనియర్ మేనేజర్ రాఘవేందర్రావు తెలిపారు.

అంబర్‌పేట, సెప్టెంబర్ 2 : డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సీనియర్ మేనేజర్ రాఘవేందర్రావు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కార్పొరేట్ దవాఖానల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులై ఉండి, 18 నుంచి 28 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులని తెలిపారు. 60 నుంచి 90 రోజుల శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు సెల్ : 7032854540, 8019050994లలో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

