దసరా బొనాంజాతో ముందే పండుగ
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు సంయుక్తంగా నిర్వహిస్తున్న షాపింగ్ బొనాంజా వినియోగదారులను ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్నది. అక్టోబర్ 6 నుంచి 14వ తేదీ వరకు జరగనునన్న ఈ దసరా షాపింగ్ బొనాంజాలో భాగంగా మంగళవారం కొండాపూర్‌లోని హర్ష టోయోటా షోరూంలో హర్ష టోయోటా సీఈఓ (సేల్స్) ప్రశాంత్ పాములపర్తి సీఈఓ (సర్వీస్) సీహెచ్.నవీన్, శ్లోకా అడ్వైైర్టెజింగ్ డైరెక్టర్ రాఘవ్రావు, నమస్తే తెలంగాణ డీజీఎం విజయ్ కుల్కర్నితో కలిసి లక్కీ డ్రాను తీశారు.
- కొండాపూర్ హర్ష టోయోటాలో లక్కీ డ్రా.. విజేతలకు బహుమతులు
మాదాపూర్, అక్టోబర్ 13: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు సంయుక్తంగా నిర్వహిస్తున్న షాపింగ్ బొనాంజా వినియోగదారులను ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్నది. అక్టోబర్ 6 నుంచి 14వ తేదీ వరకు జరగనునన్న ఈ దసరా షాపింగ్ బొనాంజాలో భాగంగా మంగళవారం కొండాపూర్‌లోని హర్ష టోయోటా షోరూంలో హర్ష టోయోటా సీఈఓ (సేల్స్) ప్రశాంత్ పాములపర్తి సీఈఓ (సర్వీస్) సీహెచ్.నవీన్, శ్లోకా అడ్వైైర్టెజింగ్ డైరెక్టర్ రాఘవ్రావు, నమస్తే తెలంగాణ డీజీఎం విజయ్ కుల్కర్నితో కలిసి లక్కీ డ్రాను తీశారు.
ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్‌గా చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్ సీ మొబైల్స్, పవర్డ్ బై ఆల్మండ్ హౌజ్, ప్రొటీన్ పార్ట్నర్గా వెన్కబ్ చికెన్‌తో పాటు ఇతర భాగస్వాములుగా కున్ హ్యుందాయ్, హర్షా టోయోటా, వరుణ్ మోటార్స్, చందనా బ్రదర్స్ అమీర్‌పేట్, భారతీ సిమెంట్, వైశ్యరాజు జ్యువెలర్స్, ఆంజనేయ జ్యువెలర్స్, సదరన్ ట్రావెల్స్, థ్రిల్ సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఏడీవీటీ జీఎం సురేందర్ రావు, ఏజీఎం రాజిరెడ్డి, మేనేజర్ సందీప్ పాల్గొన్నారు.
మంగళవారం కొండాపూర్ హర్ష టోయోటాలో జరిగిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా బొనాంజా 7వ లక్కీ డ్రా తీస్తున్న హర్ష టోయోటా సీఈఓ (సేల్స్) ప్రశాంత్ పాములపర్తి, సీఈఓ (సర్వీస్) సీహెచ్ నవీన్, శ్లోక అడ్వైర్టెజింగ్ సంస్థ డైరెక్టర్ రాఘవరావు, నమస్తే తెలంగాణ డీజీఎం విజయ్ కుల్కర్ణి
7వ లక్కీ డ్రా విజేతల వివరాలు..
1.కే మౌనిక : కూపన్ నంబర్ (001938)ప్రథమ బహుమతి (స్మార్ట్ టీవీ)
2.కే శాంతి రాజు: 041185 ద్వితీయ బహుమతి (స్మార్ట్ మొబైల్)
3.దాసు : 041258 తృతీయ బహుమతి (గిఫ్ట్ వోచర్)
4.సీహెచ్ కార్తీక్ : 041001నాలుగవ బహుమతి (గిఫ్ట్ హ్యాంపర్)
పదేండ్లుగా బొనాంజాను జరుపుకుంటున్నాం
దసరా వచ్చిందంటే ఆఫర్ల కోసం వినియోగదారులు ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. గత పదేండ్లకు పైగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే తో కలిసి దసరా బొనాంజా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా మా షోరూంలో దసరా పండగ వారం రోజులు ముందుగానే వస్తుంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వాహకుల నుంచి ఇచ్చే గిఫ్ట్‌లు ఎంతో ఆకర్షణీయంగా, కస్లమర్లను సంతృప్తి పరిచేలా ఉంటాయి. దీంతో పాటు దసరా సందర్భంగా టోయాటా షోరూంలో అనేక ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాం.
– ప్రశాంత్ పాములపర్తి, హర్ష టోయోటా సీఈఓ(సేల్స్)
లక్కీ డ్రా విజేతలకు శుభాకాంక్షలు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని హర్ష టోయాటాలో తీసిన లక్కీడ్రాలో విజేతలుగా నిలిచిన వారికి శుభాకాంక్షలు. షాపింగ్‌తో పాటు ప్రత్యేక ఆఫర్ల కోసం ఎదురుచూసే వినియోగదారులకు బొనాంజా ఒక వరమే అని చెప్పాలి. నిర్దేశించిన షాపింగ్ మాల్స్, ఆయా షోరూమ్‌లలో షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరూ లక్కీ కూపన్ తీసుకొని బాక్స్‌లో వేయాలి. తదనంతరం తీసే లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.
– రాఘవరావు, శ్లోకా అడ్వైైర్టెజింగ్ డైరెక్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

