చర్మంపైనా.. కరోనా ప్రభావం

- ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సమస్య
- ఉస్మానియా చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ రఘుకిరణ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కరోనా సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏదో ఒక రకమైన చర్మ సమస్య ఉన్నట్టు పరిశోధనల్లో తేలిందని, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సమస్యలను అధిగమించవచ్చని ఉస్మానియా దవాఖాన చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ రఘుకిరణ్ చెప్పారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడుతూ..
- జ్వరంతోపాటు శరీరంపై దద్దుర్లు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
- చిన్నారుల్లో చిల్బెన్ రాషెస్, యువతలో కాళ్లు, చేతివేళ్ల దగ్గర రక్తం గడ్డకట్టి చర్మం ఎర్రబారడం, లేదా నలుపు నుంచి వంకాయ రంగురాషెస్ వస్తున్నాయని తెలిపారు.
- కరోనానుంచి కోలుకున్న వారిలో కూడా చర్మ సంబంధ సమస్యలు పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందని చెప్పారు.
- చర్మంపై వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించడమే కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

