ఐసొలేషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయండి

రామంతాపూర్, ఏప్రిల్ 25 : రామంతాపూర్ ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఏర్పాటు చేయబోయే ఐసొలేషన్ సెంటర్ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యశాలలో ఐసొలేషన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించా రు. సెంటర్లో కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై తగిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

