అదనపు సిబ్బందిని నియమించండి

కొవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్వేతామహంతి వెల్లడించారు. జిల్లా వైద్యాధికారులతో కలెక్టరేట్లో గురువారం ప్రత్యేకసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తాత్కాలిక ప్రాతిపాదికన వైద్యసిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లాలోని యూపీహెచ్‌సీలు, గాంధీ ఇతర వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను (డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, డీఈవో, ల్యాబ్ టెక్నీషియన్స్) తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తామని తెలిపారు. అందుకు అవసరమైన అనుమతులను కలెక్టర్ మంజూరు చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

