Car accident | మద్యం మత్తులో ఓ యువతీ, యువకుడు వీరంగం సృష్టించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వోక్స్వ్యాగన్ కారుతో ర్యాష్ డ్రైవింగ్తో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రంజనా రాయ్ (32) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. రంజనా రాయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో ఓ యువతీ, యువకుడు వీరంగం
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వోక్స్వ్యాగన్ కారుతో ర్యాష్ డ్రైవింగ్
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను కారుతో ఢీకొట్టిన యువతీ యువకుడు
రంజనా రాయ్ (32) అనే మహిళకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం… pic.twitter.com/FIldj2aHhs
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2026