e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Hyderabad | సికింద్రాబాద్ వైఎంసీఏ ఫ్లై ఓవ‌ర్‌పై కారు ద‌గ్ధం

Hyderabad | సికింద్రాబాద్ వైఎంసీఏ ఫ్లై ఓవ‌ర్‌పై కారు ద‌గ్ధం

హైద‌రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసీఏ ఫ్లై ఓవ‌ర్‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన కారు డ్రైవ‌ర్ త‌క్ష‌ణ‌మే వాహ‌నాన్ని ఆపాడు. ఆ వెంట‌నే కారులో నుంచి డ్రైవ‌ర్ దిగిపోయాడు. కారులో మంట‌లు చెల‌రేగ‌డంతో అన్ని వాహ‌నాలు ఆగిపోయాయి. దీంతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. అగ్నిమాప‌క సిబ్బంది కూడా ఘ‌టాన‌స్థ‌లికి స‌కాలంలో చేరుకోలేక‌పోయింది. ఈ అగ్నిప్ర‌మాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement