23న నిరవధిక సమ్మె
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనంటూ ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల జేఏసీ హెచ్చరించింది. సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, శాతం రమేశ్, ఆంజనేయులు, సలీం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనంటూ ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల జేఏసీ హెచ్చరించింది. సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, శాతం రమేశ్, ఆంజనేయులు, సలీం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈనెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా నగరంలో పలు ప్రాంతాల్లో సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. సమ్మెను జయప్రదం చేయాలని వాహన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆటోడ్రైవర్ల నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

