Drinking water | తాగునీటితో ఫ్లోర్ క్లీన్.. రూ.20 వేలు జరిమానా విధించిన అధికారులు
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో అక్షయకల్ప ఫార్మ్స్, ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తాగునీటితో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ.20 వేలు జరిమానా విధించారు.
హైదరాబాద్ : నీటి వ`థాపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో అక్షయకల్ప ఫార్మ్స్, ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తాగునీటితో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ.20 వేలు జరిమానా విధించారు. మురుగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించారు. ఎవరైనా నీటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

