అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, 16 విభాగాలకు ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు.
- బరిలో 126 మంది అభ్యర్థులు
- వంద శాతం పోలింగ్‌కు చర్యలు
- జిల్లా కలెక్టర్ గౌతమ్
మేడ్చల్, నవంబర్28 (నమస్తే తెలంగాణ): జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, 16 విభాగాలకు ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు.
జిల్లాలో మహిళా ఓటర్లకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున 25 పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులకు ఒకటి చొప్పున 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫొటోతో ఉన్న ఓటర్ కార్డు లేదా.. ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?


