ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో అర్జున్ సినిమా
అర్జున్ సర్జా నటుడిగా తన 175వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. పహల్గామ్ ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ ఘటనల స్ఫూర్తితో రానున్న ఈ యాక్షన్ డ్రామాను ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రై.లిమిటెడ్ పతాకంపై అనూప్ మోహన్ నిర్మిస్తున్నారు.
దేశంలోని అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటైన ఆయోధ్యలో.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, విశిష్ట అతిథులు మధ్య వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. సమకాలీన భారత చరిత్రలోని కీలక ఘట్టాన్ని ఈ బహుభాషాచిత్రం ఆవిష్కరించనున్నదని, శ్రీరామ జన్మభూమిలో ప్రారంభోత్సవం జరుపుకున్న తొలి చిత్రమిదేనని, చలనచిత్ర చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని చిత్రబృందం పేర్కొన్నది. విశ్రాంత భారత సైనికాధికారి మేజర్ విజయ్ భార్గవ్ రాసిన స్క్రీన్‌ప్లే ఈ ప్రాజెక్ట్‌కి ప్రధాన బలమని, కర్తవ్యం, త్యాగం, ధైర్యం, జాతీయ భద్రత తదితర అంశాలతో రూపొందిన కథ ఇదని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో అర్జున్ సినిమా
ప్రధాన రహదారిపైఅంధకారం
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

