శేరిలింగంపల్లిలో యువతి అనుమానాస్పద మృతి
Hyderabad | శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్‌లో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఓ యువతితో కలిసి ఒంగోలుకు చెందిన కోటిరెడ్డి చందానగర్‌లోని లాడ్జిలో దిగాడు. ఇవాళ ఉదయం తలుపులు

హైదరాబాద్ : శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్‌లో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఓ యువతితో కలిసి ఒంగోలుకు చెందిన కోటిరెడ్డి చందానగర్‌లోని లాడ్జిలో దిగాడు. ఇవాళ ఉదయం తలుపులు తెరవకపోవడంతో.. లాడ్జి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా యువతి చనిపోయి ఉంది. కోటి రెడ్డి గాయాలతో ఉన్నాడు. ఈ ఘటనపై కోటిరెడ్డిని పోలీసులు ప్రశ్నించగా.. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతున్నాడు. హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

