EVDM office | ఈవీడీఎం కార్యాలయాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ ఐఎఎస్ అధికారుల బృందం
EVDM office | జీహెచ్ ఈవీడీఎం కార్యాలయాన్ని ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం గురువారం సందర్శించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన తొమ్మిది మంది ఉన్నతాధికారుల బృందాన్ని కమిషనర్ రోనాల్డ్ ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాష్ ఆహ్వానించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ ఈవీడీఎం కార్యాలయాన్ని ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం గురువారం సందర్శించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన తొమ్మిది మంది ఉన్నతాధికారుల బృందాన్ని కమిషనర్ రోనాల్డ్ ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాష్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్ధభవన్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈవీడీఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న రెస్పాన్స్ ఫోర్స్ ఈ బృందం సదర్శించింది. పట్టణ వరదలు, చెట్లు కూలడం, భవనం కూలడం తదితర డీఆర్ బృందాల పనితీరుపై డెమోను వారికి అందజేశారు.
డీఆర్ వాహనాలు, డ్రోన్ కెమెరా మొదలైన వాటిని చూపించారు. ఆనంతరం సంజీవయ్య పార్కు ట్రాన్స్ స్టేషన్ సందర్శించింది. ఆ తర్వాత జవహర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్ ప్లాంట్, పట్టణ వరదలను నియంత్రణలో సత్పలితాలను ఇస్తున్న ఎస్ పథకం పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలో ఈ బృందం పర్యటన చేయనుంది. ఈ కార్యక్రమంలో ఇఎన్ జియావుద్దీన్, ఎస్ అధికారి కిషన్ , డీఆర్ కంట్రోల్ రూం సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

