Home
Hyderabad
A Massive Traffic Jam Occurred On Tuesday On The Rayadurgam Gachibowli Road An Established It Hub
ఐటీహబ్లోట్రాఫిక్జామ్
ఐటీ హబ్‌గా నెలకొన్న రాయదుర్గం గచ్చిబౌలి రోడ్డులో మంగళవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు అసహనానికి గురయ్యారు. వాహనాలు ముందుకు కదలలేక పోవడంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేక పోయామని వాపోయారు.
కిలోమీటర్ మేర వాహనాలు కిక్కిరిసిపోవడంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. గంటల తరబడి రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

