సికింద్రాబాద్లోని బాలంరాయి క్లాసిక్ గార్డెన్లో శనివారం వరల్డ్ ఇంటర్నేషనల్ ఇండియా - 2024 పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న యువతి