ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనవసర భయాలకు దూరంగా ఉండండి. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు తీర్పులు సానుకూలంగా ఉంటాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో నెరవేరుతాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. నలుగురిలో మంచిపేరు లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి.
చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు ఆఫీసులో అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. వ్యాపారులకు అనుకూల సమయం. పాత పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొన్ని పనుల్లో కాలయాపన ఉండవచ్చు. పాత బాకీలు వసూలు అవుతాయి. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తిచేస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభకార్యాలకు అనుకూల సమయం. విహారయాత్రలు చేస్తారు. బంధువర్గంతో ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
స్నేహితులు, ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల సహకారంతో సకాలంలో పనులు నెరవేరుతాయి. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విందులకు హాజరవుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు.
వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకోవడంతో పనులు నెరవేరుతాయి. ఖర్చులు పెరగవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సహోద్యోగులతో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు రావచ్చు. కుటుంబంలో అందరి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అనుకూల వారం. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. నిదానంగా సాగినా పనులు అనుకూలంగా పూర్తవుతాయి.
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేయడానికి రెట్టింపు శ్రమ, శ్రద్ధ అవసరం. వ్యాపారులు తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి.
కొత్త ఉద్యోగంలో చేరతారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. సహోద్యోగుల సహకారం, అధికారుల చేయూత సంతృప్తినిస్తుంది. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి.
ఆరోగ్యంపై దృష్టి సారించాలి. సకాలంలో భోజనం చేయడం అవసరం. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. శారీరక శ్రమ పెరగవచ్చు. రుణ బాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఓపిక అవసరం. ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చివరకు ఫలితం అనుకూలంగా ఉంటుంది. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. భూములు కొంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం. పనిచేసే చోట సంయమనం అవసరం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. నలుగురికి సాయపడతారు. పై అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. దైవ దర్శనానికి ప్రాధాన్యమిస్తారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. పలుకుబడితో కొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందడుగు వేయండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
రుణదాతల కారణంగా ఇబ్బందులు ఎదురువుతాయి. ఆర్థిక విషయాల్లో అశ్రద్ధ పనికిరాదు. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి విందు, వినోదాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైన చర్చలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఓపిక అవసరం. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల సహకారంతో పనులు నెరవేరుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఊహించని లాభాలతో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారుతుంది. బంధుమిత్రుల సహాయంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగులకు అనుకూలమైన వారం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంగీత, సాహిత్య సభలకు హాజరవుతారు. సంఘంలో ఉన్నతమైన వ్యక్తులతో కార్యసిద్ధి ఉంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.