తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. శుభకార్య యత్నాలు అనుకూలిస్తాయి. బాల్య మిత్రులను కలుసుకుంటారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులో పురోగతి ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. ప్రభుత్వ పనుల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. రాబడి మార్గాలు పెరుగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. వాహన లాభం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
ఉద్యోగులకు పనిలో భారం పెరుగుతుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దలతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంయమనంతో పనులు చేస్తారు. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు.
దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహ సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. బంధువర్గంతో మనస్పర్ధలు రావచ్చు. ఇంటి మరమ్మతుల వల్ల ఖర్చులు ముందుకువస్తాయి. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. నలుగురికి సాయం చేస్తారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన వారం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు.
విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల కార్యసాఫల్యం ఉంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సమస్యలు రావచ్చు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. భూ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగులు ఏకాగ్రతతో పనులు చేస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. పదోన్నతి అవకాశం ఉంది. కళాకారులకు సన్మాన అవకాశం ఉంది. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఏ పని తలపెట్టినా ఇంట్లోవాళ్లతో చర్చిస్తారు. ఖర్చులు పెరిగినా.. అందుకు తగ్గ ఆదాయం సమకూరుతుంది. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి. సహోద్యోగుల సాయం లభిస్తుంది. అసంబద్ధ నిర్ణయాల వల్ల వ్యాపారంలో నష్టం చవిచూసే ప్రమాదం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉంటూ, పనులపై మనసు నిలపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. బ్యాంకు లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి వస్తాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తుల వల్ల ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ప్రఖ్యాత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతి మూలంగా బదిలీ అవకాశం. ఆరోగ్యంగా ఉంటారు.
తలపెట్టిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం. పైరవీలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. రాబడి పెరుగుతుంది. బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు మంచి సమయం. పలుకుబడితో కార్యసిద్ధి ఉంది.
శాస్త్రవేత్తలు, విద్వాంసులకు అనుకూలం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలను ఆచరణలో పెడతారు. కొత్త దుస్తులు కొంటారు. పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సంయమనం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. స్నేహితుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. కోర్టు ఫలితాలు అనుకూలం.
వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది.