Inflammation | ఈ కూరగాయలతో ఇన్ఫ్లమేషన్కు చెక్
Inflammation : శరీరంలో ఇన్‌ఫ్లేమేషన్ (మంట, వాపు ప్రక్రియ)ను నివారించే ఆహారాలను తీసుకోవడంపై అవగాహన పెరుగుతోంది. మనం తీసుకునే ఆహారం ఇన్‌ఫ్లమేషన్‌పై పెను ప్రభావం చూపుతుంది.
Inflammation : శరీరంలో ఇన్‌ఫ్లేమేషన్ (మంట, వాపు ప్రక్రియ)ను నివారించే ఆహారాలను తీసుకోవడంపై అవగాహన పెరుగుతోంది. మనం తీసుకునే ఆహారం ఇన్‌ఫ్లమేషన్‌పై పెను ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఐదు కూరగాయలు మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు సాయపడతాయి. ఇన్ఫ్లమేషన్ను తగ్గించే కూరగాయల్లో ముందుగా బెల్‌పెప్పర్స్ ముందువరసలో నిలుస్తాయి.
బెల్పెప్పర్స్లో విటమిన్ ఏ, విటమిన్ సీతో పాటు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. క్యాప్సికంగా కూడా పిలిచే బెల్‌పెప్పర్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి డీజనరేటివ్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. బెల్పెప్పర్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలతో పాటు నొప్పిని నివారించే గుణాలు ఉన్నాయని జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
ఇక క్యారట్స్‌లో ఉండే బీటా కరోటిన్ మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ కలిగిఉంటుంది. విటమిన్ ఏలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు ఆరోగ్యకర రోగనిరోధక వ్యవస్ధకు అనుకూలంగా ఉంటుందని జర్నల్ ఆఫ్ క్లినికిల్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇక శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే కూరగాయలను పరిశీలిస్తే..
బెల్‌పెప్పర్స్ (క్యాప్సికం)
క్యారెట్
బీట్రూట్
టమాటా
ఆనియన్స్
Read More :
Kangana Ranaut: బీఫ్, రెడ్‌మీట్ తినను: కంగనా రనౌత్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

