Health Tips | ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ.. మొత్తంగా మూడు దోషాలు ఉంటాయి. వాటిలో హెచ్చుతగ్గులే ఆరోగ్య సమస్యలకు కారణం. వాటి మధ్య సమతుల్యం సాధించగల సామర్థ్యం పాలకు ఉందని సంప్రదాయ వైద్యులు చెబుతారు. పాలకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. తీసుకోవాల్సిన సమయంలో తీసుకుంటే మెరుగైన ప్రభావమూ ఉంటుంది.