Heart Disease | ఈ ఆహారంతో తగ్గనున్న హృద్రోగ ముప్పు
Heart Disease | గతంలో వృద్ధుల్లో కనిపించే హృద్రోగాలు ఇప్పుడు మూడు పదుల వయసులోనే ముప్పేట దాడి చేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలు పెరుగుతున్నాయి.
Heart Disease : గతంలో వృద్ధుల్లో కనిపించే హృద్రోగాలు ఇప్పుడు మూడు పదుల వయసులోనే ముప్పేట దాడి చేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలు పెరుగుతున్నాయి.
అయితే సమతులాహారం, మొక్కల ఆధారిత ఆహారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మితంగా ప్రాసెస్ చేసిన ఆహారాలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక అసంతృప్త కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే నట్స్, సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించి హృద్రోగ ముప్పును తగ్గిస్తాయి.
గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలతో కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయవచ్చు. సలాడ్స్ వంటి డిష్‌లతో పాటు బ్రెడ్, పాస్తా, రైస్ రూంలో ఈ తృణధాన్యాలను తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ ఫుడ్స్‌ను ఆహరంలో భాగం చేసుకోవాలి
నట్స్, సీడ్స్
తృణ ధాన్యాలు
చిక్కుళ్లు
పండ్లు
కూరగాయలు
బెర్రీస్
అవకాడో
ఆలివ్ ఆయిల్
సోయా ఉత్పత్తులు
Read More :
Zombie Virus | 48 వేల ఏండ్ల తర్వాత బయటకొచ్చిన డేంజరస్ వైరస్.. కరోనాను మించిన ప్రళయం తప్పదా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

