Mango Lassi | వరల్డ్ బెస్ట్ డైరీ డ్రింక్‌గా ఎంపికైన మ్యాంగో లస్సీ
Mango Lassi : వేసవిలో భారతీయులు ఇష్టంగా తాగే మ్యాంగో లస్సీ ప్రపంచంలోనే బెస్ట్ డైరీ డ్రింక్ టైటిల్‌ను దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 అవార్డ్స్‌లో మ్యాంగో లస్సీ చోటు దక్కించుకుంది.
Mango Lassi : వేసవిలో భారతీయులు ఇష్టంగా తాగే మ్యాంగో లస్సీ ప్రపంచంలోనే బెస్ట్ డైరీ డ్రింక్ టైటిల్‌ను దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 అవార్డ్స్‌లో మ్యాంగో లస్సీ చోటు దక్కించుకుంది. పెరుగు, తాజా మామిడి మిశ్రమంగా మ్యాంగో లస్సీని తయారు చేస్తారు.
16 డైరీ డ్రింక్స్‌లో భారత్‌కు చెందిన మ్యాంగో లస్సీ ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచింది. మ్యాంగో లస్సీలో రుచి, ఫ్లేవర్ కోసం యాలకులు, నీరు, చక్కెరను కలిపి రుచికరమైన పానీయంగా తయారుచేస్తారు. టేస్ట్ అట్లాస్ అవార్డ్ ప్రకటించిన అనంతరం మ్యాంగో లస్సీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
లస్సీ సూపర్మసీ అని నెటిజన్ ప్రశంసించగా, మ్యాంగో లస్సీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని మరో యూజర్ రాసుకొచ్చారు. అల్ఫాన్సో మ్యాంగో నుంచి తయారైన లస్సీ అత్యుత్తమైనదని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

