మనసు పదిలం గుండె పైలం!
ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నారా..? లేక డిప్రెషన్ బాధిస్తున్నదా? అయితే, మీ గుండె జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి పరిశోధనలు. పొగతాగడం వల్ల గుండెకు ఎంత హాని ఉంటుందో, డిప్రెషన్ వల్ల కూడా అంతే నష్టం ఉందంటున్నది ఓ కొత్త పరిశోధన.
ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నారా..? లేక డిప్రెషన్ బాధిస్తున్నదా? అయితే, మీ గుండె జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి పరిశోధనలు. పొగతాగడం వల్ల గుండెకు ఎంత హాని ఉంటుందో, డిప్రెషన్ వల్ల కూడా అంతే నష్టం ఉందంటున్నది ఓ కొత్త పరిశోధన. అందుకే మానసిక కుంగుబాటును తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఆందోళన లేదా డిప్రెషన్ ఎక్కువగా ఉన్నవాళ్ల గుండె లయ తప్పే ప్రమాదం 65 శాతం అధికం. వీరిలో పక్షవాతం వచ్చే ఆస్కారం 64 శాతం, అధిక రక్తపోటు రిస్క్ 50 శాతం, ఆర్థరైటిస్ ముప్పు 87 శాతం అధికమని ఈ అధ్యయనంలో తేలింది.
పొగతాగేవాళ్లు, స్థూలకాయుల్లో కూడా దాదాపుగా ఇంతే రిస్కు ఉంటుంది. అధిక ఒత్తిడి, డిప్రెషన్ ఉన్నవాళ్లలో తలనొప్పి, జీర్ణ సమస్యలు, నడుము నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఉంటాయని ఈ అధ్యయనంలో తేలింది. అందుకే మనసు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, మదిలో అలజడి రేగితే మానసిక చికిత్స తీసుకోవడానికి వెనుకాడవద్దని సూచిస్తున్నారు పరిశోధకులు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

