Health Tips | బీపీ కంట్రోల్ ఉండాలంటే ఈ పండు రోజుకొక్కటి తింటే చాలు!
అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే రోజుకో అరటి పండు తినాలని వాటర్లూ యూనివర్సిటీ కొత్త అధ్యయనం సూచిస్తోంది.
Health Tips | వాటర్లూ: అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే రోజుకో అరటి పండు తినాలని వాటర్లూ యూనివర్సిటీ కొత్త అధ్యయనం సూచిస్తోంది. రోజూ తినే ఆహారంలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండేలా చూసుకొంటే రక్తపోటు తగ్గుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మెలిస్సా స్టాట్ అన్నారు.
పొటాషియం ఎక్కువగా ఉండే అరటి, బ్రకోలి లాంటి ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటుపై సానుకూల ప్రభా వం పడుతుందని వారు చెప్పారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

