Sailors In Action During The 37th Hyderabad Sailing Week 2023 At Secunderabad Sailing Club In Hussain Sagar On Tuesday

ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ అట్టహాసంగా మొదలైంది.

హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగనున్న పోటీలకు మంగళవారం తెరలేచింది.

ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, భారత లేజర్క్లాస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సెయిలర్లు పోటీపడుతున్నారు.

లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా మంగళవారం పోటీలను అధికారికంగా ప్రారంభించారు.

సెప్టెంబర్‌లో జరుగనున్న ఆసియాగేమ్స్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

జూలై, ఆగస్టు మధ్య కాలంలో హైదరాబాద్..సెయిలింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుందని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ నెల 9వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఇప్పటి వరకు 89 పోటీపడేందుకు రిజిస్టర్ చేసుక్నునారు.

ఇందులో మన తెలంగాణ నుంచి 17 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టోర్నీలో పెద్ద వయస్కునిగా మురళీ కానురి (72 ఏండ్లు) నిలిచారు.

Sailors in action during the 37th Hyderabad Sailing Week 2023 at Secunderabad Sailing Club in Hussain Sagar on Tuesday