ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు స్వాగతం పలికేందుకు తరలిన బిజిగిరి షరీఫ్ అభిమాన నాయకుడితో కోలాటం ఆడి మురిసిపోతున్న బిజిగిరి షరీఫ్ గ్రామస్తులు కారు గుర్తుకు మా ఓటు.. గెల్లు శ్రీనివాస్‌నే గెలిపిస్తామంటూ గ్రామస్తుల నినాదాలు.. ప్రజాభిమానానికి ముగ్ధుడై అభివాదం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్