HomeEntrance-examsMaulana Azad National Urdu University Admission 2023 24
MANUU Admission 2023-24 | మనూలో ప్రవేశాలు
MANUU Admission 2023-24 | హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
Maulana Azad National Urdu University Admission 2023-24 | హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు
ఫంక్షనల్ ఉర్దూ, హిందీ అండ్ ట్రాన్స్లేషన్, ప్రొఫెషనల్ అరబిక్ స్టడీస్
వీటితోపాటు పలు డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది.
మనూకు హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్ ఉంది. దీనితోపాటు లక్నో, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, ఔరంగాబాద్, నుహ్, బీదర్లతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://manuucoe.in/regularadmission చూడవచ్చు.