నాగలి అవిటిదైతే..!
నాగలి దున్నితేనే నాగరికత మొలిచింది నదులు పారితేనే నవ నాగరికత మాట్లాడింది!
నాగలి దున్నితేనే
నాగరికత మొలిచింది
నదులు పారితేనే
నవ నాగరికత మాట్లాడింది!
సంస్కృతీ సంప్రదాయాలు
ఆచార వ్యవహారాలు
కొండ కోనలు దాటి జలపాతమై
పట్నమంతా పరుచుకుంది!
అటవీ ఆవాసాల అందాల పల్లెలు
ఆధునిక పట్నాలకు ముల్లెలు!
ప్రకృతి పచ్చదనాల సొబగులు
సహజ సౌందర్యాల వెలుగులు
జీవవైవిధ్య సహజాతాలు
జీవుల జీవితాలకు బహుమతులు !
నాడైనా నేడైనా
నాగలి అలుపులేదు
అందరి కడుపు నింపుతున్నది
నాగలి అవిటిదైపోతే
అందరి కడుపులు నకనకలే..!
పట్లొళ్ల బక్కారెడ్డి
9705315250
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

