1. మోతీలాల్ నెహ్రూ
– కాంగ్రెస్ ప్రెసిడెంట్
2. మోతీలాల్ కొడుకు జవహర్లాల్ నెహ్రూ – కాంగ్రెస్ ప్రెసిడెంట్
3. జవహర్లాల్ కుమార్తె ఇందిరాగాంధీ
– కాంగ్రెస్ ప్రెసిడెంట్
4. ఇందిర కొడుకు రాజీవ్‌గాంధీ
– కాంగ్రెస్ ప్రెసిడెంట్
5. రాజీవ్ భార్య సోనియాగాంధీ
– కాంగ్రెస్ ప్రెసిడెంట్
6. రాజీవ్, సోనియా కొడుకు
రాహుల్‌గాంధీ – కాంగ్రెస్ ప్రెసిడెంట్
ఈ ఆరుగురిలో ముగ్గురు పార్టీ అధ్యక్షులుగానే గాక దేశ ప్రధానమంత్రి కూడా అయ్యారు. సోనియాగాంధీ ప్రధాని కాకపోయినా పదేండ్లపాటు అప్రకటిత ప్రధానిగానే ఉన్న విషయం బహిరంగ రహస్యం.
ప్రధాని కావాలని రాహుల్‌గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకూ విజయం
సాధించలేకపోయారు.
‘కుటుంబ పాలన’ అనే ముందు కాంగ్రెస్ నేతలు..
తాము స్వయంగా ముని ముని మనుమడి కింద పని చేస్తున్నది గుర్తుంచుకుంటే మంచిది.
(సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న పోస్ట్)