CM Pinarayi Vijayan | బీజేపీ, సంఘ్ పరివార్ల ఆలోచనాధోరణే కాంగ్రెస్కు ఉన్నది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను అమెరికా సహా అనేక దేశాలు విమర్శించాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం సంఘ్ పరివార్ ఎజెండాను అమలు చేస్తున్న బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఆ విషయంలో కనీసం ఒక వైఖరి కూడా తీసుకోవడం లేదు.