Hyderabad | అనాధ పిల్లలను ఆదరించండి

మహేశ్వరం: అనాధపిల్లలను ప్రతి ఒక్కరు అక్కున చేర్చుకొని ఆధరించాలని మహేశ్వరం సీడీపీవో సరిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమీటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి ఆద్వర్యంలో ఆనాధపిల్లలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లతోపాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్ మండలాల నుండి 15 మందికి ఫిట్నెస్ సర్టిఫికెట్లను అందజేసినట్లు ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో వెల్ఫేర్ కమిటీ సభ్యులు విద్యారాణి, దేవేంద్రచారి అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

