బంజారహిల్స్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
దానం శుభాకాంక్షలు
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయనను మంగళవారం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.