Donald Trump | రష్యా రిఫైనరీలపై దాడులను ఆపండి.. ఉక్రెయిన్ అధ్యక్షుడికి డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్..!
Donald Trump | అమెరికాలో మధ్యంతర ఎన్నికలు (US Elections) దగ్గరపడుతున్న వేళ దేశీయంగా డీజిల్ (Diesel), గ్యాసోలిన్ (Gasoline) ధరలు ఆకాశాన్ని తాకడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation), ఇంధన ధరల (Fuel price) భారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు (US Elections) దగ్గరపడుతున్న వేళ దేశీయంగా డీజిల్ (Diesel), గ్యాసోలిన్ (Gasoline) ధరలు ఆకాశాన్ని తాకడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation), ఇంధన ధరల (Fuel price) భారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా (Russia) లోని చమురు రిఫైనరీలపై వరుస డ్రోన్ దాడులు (Drone Attacks) చేయడం తక్షణమే నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వ్లాదిమిర్ జెలెన్స్కీ (Valodimir zelensky) ని ఆయన ఆదేశించారు. అంతర్జాతీయ కథనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఉక్రెయిన్ జరుపుతున్న ఈ దాడుల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు రికార్డుస్థాయికి చేరుతున్నాయి. ఇది కాస్తా అమెరికాలో డీజిల్, పెట్రోల్ ధరల తీవ్ర పెరుగుదలకు కారణమవుతోందని ట్రంప్ యంత్రాంగం భావిస్తున్నది. ఎన్నికల వేళ ఈ ఇంధన ధరల ప్రభావం తమ ఓటు బ్యాంకుపై పడకుండా ఉండేందుకు, ఉక్రెయిన్‌కు ఇచ్చే సైనిక సహాయాన్ని ఆసరాగా చేసుకుని దాడులను కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా అవలంబిస్తున్న దౌత్య వ్యూహాలపై సరికొత్త చర్చకు దారితీసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

