e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home జిల్లాలు celebrity secrets | చర్మ సౌందర్య‌ ఆర్గానిక్‌ ఉత్పత్తులు ప్రారంభం

celebrity secrets | చర్మ సౌందర్య‌ ఆర్గానిక్‌ ఉత్పత్తులు ప్రారంభం

మాదాపూర్‌ : మాదాపూర్‌లోని సెల‌బ్రిటీ సీక్రెట్స్​‍లో ఆర్గానిక్ ఫేషియ‌ల్ ఉత్ప‌త్తులు అందుబాటులోకి వ‌చ్చాయి. యువతులు తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఆర్గానిక్‌ ఫేషియల్స్​‍, ఆర్గానిక్‌ స్కిన్‌ వైటనింగ్‌, ఆర్గానిక్స్​​‍ ట్రీట్‌మెంట్‌, ఆర్గానిక్‌ స్కిన్‌ కేర్‌ రెజిమ్‌ను నిర్వాహకురాలు, డాక్టర్‌ మాదవి దరి అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటీమణులు ఆశురెడ్డి, జెన్నీ, దీక్షా పంత్‌లు ప్రముఖ మోడల్‌ కృతికా హజరయ్యారు. ఇందులో భాగంగా యువతులు వివాహ వేడుక, పుట్టిన రోజు ఇతర వేడుకలకు అందంగా ముస్తాబు కావడానికి సెలబ్రిటీ సీక్రెట్స్​‍లో అన్ని రకాల ఆర్గానిక్‌ నేచురల్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక చర్మ నిపుణులు, హెయిర్‌ కేర్‌ నిపుణులు సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు ఆమె తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement