Development of the colony|కాలనీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి: విప్ గాంధీ

మాదాపూర్ : కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో స్థానిక డివిజన్ నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ప్రతి ఒకరు కాలనీల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఎల్లవేలలా అందుబాటులో ఉంటు కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కాలనీ వాసుల కోరిక మేరకు కాలనీలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్‌గౌడ్, జలమండలి మేనేజర్ పూర్ణేశ్వరి, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్‌రావు, కాలనీ వాసులు ఉమా మహేశ్వరరావు, బాలయ్య, సురేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

