Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 28న వెంకన్న ఆలయం మూసివేత
Tirumala | ఈ నెల 28 తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంది. 29న వేకువ జామున 1.05 గంటల నుంచి తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది.
Tirumala | ఈ నెల 28 తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంది. 29న వేకువ జామున 1.05 గంటల నుంచి తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు.
అయితే, గ్రహణ సమయానికి ఆరు గంటలు ముందుగా ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. గ్రహణం పూర్తయ్యాక తెల్లవారు జామున 3.15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ ద్వారా తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉండనున్నాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

