నేటితో ముగియనున్న శ్రీవారి వసంతోత్సవాలు
వసంతోత్సవాలు| కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆస్థానం కార్యక్రమం, తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు.

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆస్థానం కార్యక్రమం, తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు.
శ్రీవారి వసంతోత్సవాలు ఈనెల 24న ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో శ్రీవారికి అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఉత్సవాల కారణంగా మూడు రోజుల పాటు కల్యాణం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
కేంద్రం సేకరించే వ్యాక్సిలన్నీ రాష్ట్రాలకే : కేంద్రమంత్రి హర్షవర్ధన్
కొవిడ్‌తో పండిట్ రాజన్ మిశ్రా కన్నుమూత
ఆక్సిజన్ అవసరం 85% మందికి రాదు
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

